సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

.       భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ . సీఎం రేవంత్ రెడ్డికి .బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) లీగల్ నోటీసులు పంపారు. గ్లోబరీన టెక్నాలజీస్ అంశంలో చేసిన ఆరోపణలపై 48 గంటల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు " ఎలాంటి అహధారాలు లేకుండా సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేశారు. గ్లోబరీనా సంస్థతో నాకు ఎలాంటి ఆర్థిక సంబంధాలు, యాజమాన్య హక్కులు లేవు. గ్లోబరీన నా బినామీ కంపెనీ అనడం.. సిబిఎస్ఈ కాంట్రాక్టులు ఇప్పించాను అనడం...