వైభవ్ మెరుపులు.. జింబాబ్వే పై తొలి టి20 లో భారత్ విజయం
భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్ :- వైభవ్ మెరుపులు.. జింబాబ్వే పై తొలి టి20 లో భారత్ విజయం హరారే : వరుసగా రెండో రోజు టీ20 ప్రపంచ కప్ గెలిచాక ఆడిన రెండు సిరీస్ లోను వైట్ వాష్ కు గురైన టీమిండియా ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది జింబాబ్వేతో మూడు టీ20 ల సిరీస్ లో (ZIM vs IND) భాగంగా గురువారం జరిగిన తొలి మ్యాచ్ లో భారత్ ఏడు...