పట్టణములో నీటి వృదా ను అరికట్టే విధముగా
భీమ్ ఇండియా టుడే న్యూస్ :-హుజురాబాద్ పురపాలక సంఘ కార్యాలయము నందు గౌరవ చైర్ పర్సన్ శ్రీమతి సుహాసిని రోంటాల గారి అధ్యక్షతన పట్టణ ప్రస్తుత ఎల్ నినో ప్రభావము – నీటి సరఫరా ఇబ్బందులపై నీటి సరఫరా విభాగం సిబ్బంది తో విస్తృత స్థాయి సమీక్ష స్థాయి సమీక్ష సమావేశము ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి సమావేశములో వార్ధుల వారిగా ఉన్నటువంటి పవర్ బోర్లు, చేతి పంపులు మరియు బావులకు సంబంధించి ప్రస్తుత నీటి నిల్వల పరిశీలన చేసి మరియు బోర్ల యొక్క...