ప్రశ్నించే గొంతుకలపై నిర్బంధం ఆపాలి

  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి ప్రశ్నించే గొంతుకలపై నిర్బంధం ఆపాలిహనుమకొండ జిల్లా, మాణిక్యాపూర్ గ్రామం నుండి డిమాండ్  భీమ్ ఇండియా టుడే న్యూస్ :- పేపర్ లీకేజీలతో పాటు దేశవ్యాప్తంగా పరీక్షల్లో జరుగుతున్న అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని, దేశంలో ప్రశ్నించే గొంతులపై నిర్బందాన్ని ఆపాలి. పర్యావరణవేత్త సోనం వాంగ్ చుక్ అక్రమ అరెస్టును నిరసిస్తూ బుధవారం గ్రామ బస్టాండ్ కేంద్రం దగ్గర నిరసన వ్యక్తం చేశారు....