పేపర్ లీకేజ్ వ్యవహారంపై న్యాయం

పేపర్ లీకేజ్ విద్యార్థులు పోలీసుల మధ్య ఉద్రిక్తత భీమ్ ఇండియా టుడే న్యూస్ హైదరాబాద్:- హైదరాబాద్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు ర్యాలీగా ముందుకు సాగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మరియు పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.విద్యార్థులు పేపర్ లీకేజ్ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు...