ఆరోగ్యమే మహాభాగ్యం.. యువతకు ఆదర్శంగా సోల్ ఫిట్నెస్ జిమ్

హుజూరాబాద్ | తెలంగాణ ఆరోగ్యమే మహాభాగ్యం.. యువతకు ఆదర్శంగా సోల్ ఫిట్నెస్ జిమ్ [caption id="attachment_75648" align="alignnone" width="300"] హుజూరాబాద్ పట్టణంలోని సోల్ జిమ్ సెంటర్‌లో నేడు యువకులు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఫిట్‌నెస్‌పై అవగాహన కల్పించారు.[/caption] ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ, "ఆరోగ్యమే మహాభాగ్యం" అనే సందేశాన్ని సమాజానికి చాటి చెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత అవసరమని పేర్కొన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా...