హుజూరాబాద్ | తెలంగాణ
ఆరోగ్యమే మహాభాగ్యం.. యువతకు ఆదర్శంగా సోల్ ఫిట్నెస్ జిమ్


ఈ సందర్భంగా యువకులు మాట్లాడుతూ, “ఆరోగ్యమే మహాభాగ్యం” అనే సందేశాన్ని సమాజానికి చాటి చెప్పేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత అవసరమని పేర్కొన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఫిట్‌నెస్ వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
భీమ్ ఇండియా టుడే ప్రతినిధి, హుజూరాబాద్.