దాడి చేసిన వారు చట్టాన్ని చేతులకు తీసుకొని పోలీస్ వ్యవస్థకు సవాలు విసరడం
*దాడి చేసినవారే బాధితులమంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు..* దాడి చేసిన వారు చట్టాన్ని చేతులకు తీసుకొని పోలీస్ వ్యవస్థకు సవాలు విసరడం సహించరాని నేరం.. –ఆరోపణలు కాదు ఆధారాలు చూపెట్టాలని అంటున్న బాధితుడు..నిందితుల పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్.. ( భీమ్ ఇండియా టుడే ప్రతినిది పెద్దపల్లి) తనపై దాడికి పాల్పడిన వ్యక్తులు కొట్టినవారే మాదే కరెక్ట్ అన్నటుగా అరుస్తున్నట్లుగా‘ వ్యవహరిస్తున్నారని సుమన్‌టీవీ జర్నలిస్టు సోమ శ్రీకాంత్ ఆరోపించారు. తనపై దాడి చేసిన అనంతరం తామే బాధితులమన్నట్లు ప్రచారం చేయడంతో పాటు, తనపై...