కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల కీలక భేటీ*

బీమ్ ఇండియా టుడే న్యూస్ ఆంధ్ర ప్రదేశ్:-కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల కీలక భేటీ ఆక్వా, పొగాకు రంగాల సమస్యల పరిష్కారానికి కేంద్రానికి వినతులు న్యూఢిల్లీ, జూలై 20:* ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల బృందం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులను విడివిడిగా కలిసి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా ఆక్వాకల్చర్, పొగాకు రంగాలు ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ...