బ్రిటిష్ ప్రభుత్వం అందించాలనుకున్న “సర్” బిరుదును తిరస్కరించిన డా. బి.ఆర్. అంబేడ్కర్

📜 *బ్రిటిష్ ప్రభుత్వం అందించాలనుకున్న "సర్" బిరుదును తిరస్కరించిన డా. బి.ఆర్. అంబేడ్కర్* భీమ్ ఇండియా టుడే న్యూస్:- డా. అంబేడ్కర్ బొంబాయి గవర్నమెంట్ లా కాలేజీ ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో భారత ప్రభుత్వ హై కమిషనర్‌గా ఉన్న డా. పరాంజపే, అప్పట్లో బొంబాయి ప్రావిన్స్ విద్యా సలహాదారుగా కూడా పనిచేస్తున్నారు. డా. అంబేడ్కర్‌ను ప్రిన్సిపల్‌గా నియమించడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. డా. అంబేడ్కర్ ఆ పదవికి రాకుండా ఉండేందుకు ఆయన తన వంతు ప్రయత్నాలన్నీ చేశారు. ఇంత ఉన్నత స్థాయి...