బహుజనులంతా సంఘటితం కావాలి.* *మహనీయుల స్ఫూర్తితో ఉద్యమిద్దాం*
Ln *తగరం శంకర్ లాల్ బహుజన సేన రాష్ట్ర నాయకులు (పెద్దపల్లి బీమ్ ఇండియా టుడే) తెలంగాణలోని బహుజానులంతా సంఘటితం కావాలని బహుజన సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్దపెల్లి జిల్లా ఇంచార్జ్ తగరం శంకర్ లాల్ పిలుపునిచ్చారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 1902 లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఛత్రపతి సాహు మహారాజ్ 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారని గుర్తు చేశారు. నేటి పాలకులు 85 శాతం పైగా ఉన్న బహుజన వర్గాలకు రిజర్వేషన్లు...