నాథూరామ్ గాడ్సే” కేసు విని మహాత్మా నాథూరామ్ గాడ్సే గారికి ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తి పేరు జస్టిస్ జి డి ఖోస్లా. 

"నాథూరామ్ గాడ్సే" కేసు విని మహాత్మా నాథూరామ్ గాడ్సే గారికి ఉరిశిక్ష విధించిన న్యాయమూర్తి పేరు జస్టిస్ జి డి ఖోస్లా.  గాడ్సే గారిని ఉరితీసిన తరువాత, జస్టిస్ ఖోస్లా గారు రాసిన పుస్తకం "ద మర్డర్ ఆఫ్ మహాత్మా అండ్ హానరబుల్ కేసస్ ఫ్రమ్ ఎ జడ్జెస్ డైరీ"లో పేజీ నంబర్ 305-06లో ఇలా రాశారు :-- "కోర్టులో గాడ్సే తన వాదనని ఐదుగంటల సుదీర్ఘ ప్రకటనగా వినిపించారు. దాని నిడివి 90 పేజీలు. గాడ్సేగారు 5 గంటల పాటు నిరంతరంగా మాట్లాడటం...