ఈ ఏడాది కృష్ణా నదిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలుసు.

“పట్టిసీమ వృథా” అన్నవాళ్లు… ఈ ఏడాది కృష్ణా డెల్టా రైతుల కళ్లలోకి చూసి అదే మాట చెప్పగలరా? ఈ ఏడాది కృష్ణా నదిలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలుసు. ఎగువన అల్మట్టి నిండాలి… తర్వాత నారాయణపూర్, జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల… ఇవన్నీ నీరు పొందిన తర్వాతే కృష్ణా డెల్టాకు నీరు చేరుతుంది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. అలాంటి సమయంలో గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణాకు మళ్లించడమే లక్షలాది రైతులకు ఊపిరి పోసింది. ఒకప్పుడు…“పట్టిసీమ వృథా…...