అమర్యాదగా “సోనం వాంగ్చుక్” దీక్ష భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.

బీమ్ ఇండియా టుడే. న్యూస్ వరంగల్, హనుమకొండ అమర్యాదగా "సోనం వాంగ్చుక్" దీక్ష భగ్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాక్రోచ్ పార్టీ 20- న తలపెట్టిన జంతర్ మంతర్ నుండి పార్లమెంటు వరకు చేస్తున్న మార్చ్ కు "తెలంగాణ ప్రజాఫ్రంట్ " సంపూర్ణంగా మద్దతు తెలుపుతున్నాం!!. మిత్రులారా! గత 20 రోజులుగా సోనం వాంగ్చుక్ గారు చేస్తున్న నిరాహార దీక్షను నిన్న పోలీసులు భగ్నం చేయడాన్ని తెలంగాణ ప్రజాఫ్రంట్ ఖండిస్తున్నది. నీట్ పేపర్ లీకేజీ కి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం,ప్రభుత్వం...