ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

భీమ్ ఇండియా టుడే ప్రత్యేక కథనం ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ఘన నివాళులు హైదరాబాద్, జూలై 18: తెలంగాణ ఆత్మగౌరవ గీతంగా నిలిచిన “జయ జయహే తెలంగాణ” పాటతో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ గొప్పతనాన్ని చాటిన ప్రజాకవి అందెశ్రీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ నేల ఆత్మను, ప్రజల ఆశయాలను, ఉద్యమ స్ఫూర్తిని తన అక్షరాల్లో ప్రతిబింబించిన అరుదైన కవి అందెశ్రీ అని కొనియాడారు. ఆయన రచించిన ప్రతి పదం...