BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 18 July 2026, 10:12 pm Posted by : Reporter Srikanth

ప్రజారోగ్య, మున్సిపల్ మౌలిక వసతుల పనులకు శ్రీకారం

గుడివాడలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 120 పట్టణాల పరిధిలో రూ.15,274 కోట్ల విలువైన ప్రజారోగ్య, మున్సిపల్ మౌలిక వసతుల పనులకు శ్రీకారం చుట్టాం. అలాగే 8 చోట్ల ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు ప్రారంభించాము. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రతిభ చూపిన 3 కార్పొరేషన్లు, 6 మునిసిపాలిటీలకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాం. రానున్న రోజుల్లో కొత్తగా 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ప్రారంభించడం ద్వారా….డంపింగ్ యార్డ్స్ అవసరం లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. పరిశుభ్రమైన పరిసరాలకు, స్వచ్ఛమైన ప్రాంతాలకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజల మద్దతు సహకారం కూడా ఎంతో అవసరం. స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కావాలని అందరినీ కోరుతున్నాను.

బీమ్ ఇండియా టుడే ఆంధ్ర పదేశ్ గుడివాడలో జరిగిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా 120 పట్టణాల పరిధిలో రూ.15,274 కోట్ల విలువైన ప్రజారోగ్య, మున్సిపల్ మౌలిక వసతుల పనులకు శ్రీకారం చుట్టాం. అలాగే 8 చోట్ల ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్లు ప్రారంభించాము. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రతిభ చూపిన 3 కార్పొరేషన్లు, 6 మునిసిపాలిటీలకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించాం. రానున్న రోజుల్లో కొత్తగా 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ప్రారంభించడం ద్వారా….డంపింగ్ యార్డ్స్ అవసరం లేకుండా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. పరిశుభ్రమైన పరిసరాలకు, స్వచ్ఛమైన ప్రాంతాలకు ప్రభుత్వం చేస్తున్న కృషికి ప్రజల మద్దతు సహకారం కూడా ఎంతో అవసరం. స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కావాలని అందరినీ కోరుతున్నాను

బీమ్ ఇండియా టుడే ఆంధ్ర ప్రదేశ్