తిమ్మాపూర్‌లో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల ఆవిష్కరణ
తిమ్మాపూర్‌లో అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాల ఆవిష్కరణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం తిమ్మాపూర్: తిమ్మాపూర్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాలను రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ మరియు జగ్జీవన్‌రామ్ ఆశయాలు నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, విద్యా ప్రగతి కోసం మహనీయులు చేసిన సేవలను స్మరించుకున్నారు....