ఈశ్వరమ్మ యాదవ్ ను దూషించిన రెడ్డి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి.
హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా..బిసి జేఏసీ అధ్యక్షులు సందేల వెంకన్న ఆధ్వర్యంలో. ముఖ్య అతిథులుగా బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్దన్. హుజురాబాద్, జూలై 17 యాదవ సామాజిక వర్గానికి చెందిన బీసీ బిడ్డ ఈశ్వరమ్మ యాదవును దూషించిన నిందితున్ని కఠినంగా శిక్షించాలని హుజూరాబాద్ బీసీ జేఏసీ అధ్యక్షులు సందేల వెంకన్నఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ కూడలి వద్ద ధర్నా కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలోపాల్గొన్న బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు చందుపట్ల జనార్దన్ మాట్లాడుతూ,స్వాతంత్రము లభించి 79 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ...