రుణాల పంపిణీతో అభివృద్ధికి కొత్త ఊపు

క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్– ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నరసరావుపేట, పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లా నరసరావుపేటలో నేడు నిర్వహించిన క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌తో కలిసి రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక సంఘాలు (SHGs), రైతులు, చిరు మరియు చిన్న వ్యాపారులు, యువ పారిశ్రామికవేత్తలు, వివిధ వర్గాల లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా రుణ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా...