తల్లికి వందనం పథకం: అర్హత ప్రమాణాలు ఇవే
**తల్లికి వందనం పథకం: అర్హత ప్రమాణాలు ఇవే** * అర్హులైన విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక సహాయం **ఆంధ్రప్రదేశ్:** తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సహాయం పొందేందుకు ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలను అధికారులు వెల్లడించారు. అర్హత కలిగిన కుటుంబాలు, విద్యార్థులు ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. **1. కుటుంబ ఆదాయం:** గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నెలవారీ ఆదాయం రూ.10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12,000 లోపు ఉండాలి. **2. రేషన్ కార్డు:** కుటుంబంలో కనీసం ఒకరి పేరుపై రైస్ కార్డు ఉండాలి....