కరుణించిన వానదేవుడు.. రైతుల్లో ఆనందం

భీమ్ ఇండియా టుడే ప్రత్యేక కథనం కరుణించిన వానదేవుడు.. ఎండల నుంచి ఉపశమనం స్థానిక ప్రాంతంలో శుక్రవారం కురిసిన వర్షంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గత కొన్ని రోజులుగా ఉక్కపోత, అధిక ఉష్ణోగ్రతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించింది. మధ్యాహ్నం నుంచి మేఘావృతమైన వాతావరణం కొనసాగగా, సాయంత్రం సమయంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షపు నీటితో రహదారులపై నీరు నిలిచినా, రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాగు పనులకు ఈ వర్షం ఎంతో ఉపయోగపడుతుందని రైతులు...