12ఏళ్ల బాలుడు కాళ్లు, చేతులు కడుక్కోవడానికి నదిలోకి దిగాడు

U.P లోని బహ్రెయిచ్ జిల్లాలో విషాదం జరిగింది. - 12ఏళ్ల బాలుడు కాళ్లు, చేతులు కడుక్కోవడానికి నదిలోకి దిగాడు అప్పుడే మొసలి అతనిపై దాడి చేసింది -బాలుడిని పలుమార్లు నీటిలోకి విసిరి కొట్టి లోపలికి లాక్కెళ్లింది - నడుము కిందిభాగం వరకు తినేసింది. ఈ దాడిలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు పొలం పనుల నుంచి బాబాయ్ కలిసి తిరిగొస్తుండగా ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో అతను బాబాయ్ దగ్గర ఉంటున్నాడు. చాలా బాధాకరమైన ఘటన ఇది. నదులు, కాలువల దగ్గర పిల్లలను...