BHEEMINDIATODAY
Newspaper Banner
Date of Publish : 17 July 2026, 9:46 pm Posted by : Reporter Srikanth

12ఏళ్ల బాలుడు కాళ్లు, చేతులు కడుక్కోవడానికి నదిలోకి దిగాడు

U.P లోని బహ్రెయిచ్ జిల్లాలో విషాదం జరిగింది.

– 12ఏళ్ల బాలుడు కాళ్లు, చేతులు కడుక్కోవడానికి నదిలోకి దిగాడు

అప్పుడే మొసలి అతనిపై దాడి చేసింది

-బాలుడిని పలుమార్లు నీటిలోకి విసిరి కొట్టి లోపలికి లాక్కెళ్లింది

– నడుము కిందిభాగం వరకు తినేసింది. ఈ దాడిలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు

పొలం పనుల నుంచి బాబాయ్ కలిసి తిరిగొస్తుండగా ఈ ఘటన జరిగింది. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో అతను బాబాయ్ దగ్గర ఉంటున్నాడు.

చాలా బాధాకరమైన ఘటన ఇది. నదులు, కాలువల దగ్గర పిల్లలను ఒంటరిగా వదలవద్దని అధికారులు మళ్లీ మళ్లీ హెచ్చరిస్తున్నారు.