భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన 2034 లక్ష్యాల సాధనకు తెలంగాణ ప్రయాణం ప్రారంభమైంది: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి   హైదరాబాద్: 2034 నాటికి నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే దిశగా తెలంగాణ ప్రయాణం ప్రారంభమైందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దే లక్ష్యానికి అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) నిర్మిస్తున్న డేటా సెంటర్ తొలి అడుగుగా నిలుస్తుందని పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్మించనున్న...