మా భూమిలో అక్రమంగా దారి కోసమే మాపై దాడి.. బాధితుల ఆవేదన.* 

హుజురాబాద్,సైదాపూర్, : తమకు చెందిన పట్టా భూమి గుండా అక్రమంగా దారి తీసుకోవడానికి యత్నించడమే కాకుండా, అడ్డుకున్నందుకు తమపై దాడికి తెగబడ్డారని కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎగ్లాస్ పూర్ గ్రామానికి చెందిన బాధితుడు మర్రి సమ్మయ్య (తండ్రి ఓదెలు) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ పొలం పక్కనే వ్యవసాయం చేసుకునే నర్సింగోజు వీరబ్రహ్మం (తండ్రి రాజయ్య), నర్సింగోజు శీను (తండ్రి వీరబ్రహ్మం) అనే వ్యక్తులు.. తమ భూమిలో నుంచి అక్రమంగా దారి (తొవ్వ) తీసుకోవాలని చూస్తున్నారని...